కాకి గోల
కాకి గోల
అక్కడో రెండు కాకులు వాలాయి. వాటిని చూసిన ఇద్దరు మగువల మధ్య జరిగిన సంభాషణ ఇది.
సరిత:
అది ఆడ కాకి, ఇది మగ కాకి తెలుసా ?
హరిత:
నీకెలా తెలుసు ?
సరిత:
అక్కడున్నదేమో చీర పైన వాలింది, ఇక్కడున్నది షర్ట్ పైన వాలింది
-----------------------------------------
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment